




Prebook ఆగాకర దుంపలు (అడవి కాకర) Agakara Spine Gourd / Kantola / Boda Kakara.
1set of Agakara consists 4 Nos female + 2 Nos male roots + 10gm Fungicide Copper oxychloride.
Available after May 15th 2025Check your WhatsApp after May 15th for Updates
Tags:
Non-returnable
Rs.360.00 Rs.420.00
Product Details
Ratings & Reviews
Product Details
Product Details
సీజన్లో మాత్రమే లభించే కూరగాయ అడవి కాకర. అదేనండి ఆగాకర . ధర ఎక్కువే అయినా మార్కెట్లో అరుదుగా లభించడం వల్ల కొనుగోలుదారులు కోరి మరీ తెచ్చుకుంటారు. దీంట్లో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. దీనికి ఆరగాకరకాయ, ఆగాకరకాయ, బోడకాకర కాయ అని చాలా పేర్లే ఉన్నాయి. మనకి మాములుగా దొరికే కాకర కాయ చేదుగా ఉంటుంది. దీనికి చేదు లేకపోయినా ఆ పేరుతో పిలుస్తారు. ఇక దీంట్లో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుంటే.. ఎంత ధర అయినా కొనడానికి ఇష్టపడతారు అనడానికి సందేహం లేదు.
- Akarkara has antimicrobial properties and can help fight against bacteria and fungi. source: ncbi.nlm.nih.gov
- Akarkara can be used as a natural remedy for dental problems like toothache and gum infections. source: ncbi.nlm.nih.gov
- Akarkara has been used in traditional medicine to treat respiratory problems like cough and asthma. source: ncbi.nlm.nih.gov
- Akarkara has potential anti-cancer properties and may help in preventing or treating certain types of cancer. source: ncbi.nlm.nih.gov
- Akarkara has been found to have immunomodulatory effects and can help in boosting the immune system. source: ncbi.nlm.nih.gov
- Akarkara can be used as an aphrodisiac and may help in improving sexual health and performance. source: ncbi.nlm.nih.gov
Ratings & Reviews