


Purslane seeds 30 to 40 (Gangavalli ) గంగవల్లి ఆకు కూర The health benefits of purslane include its ability to aid in weight loss, improve heart health, ensure healthy growth and development of children, and treat certain gastrointestinal diseases గంగవల్లి కూర లో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి.. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.. ఈ మొక్క నే పర్సెలెన్ అంటారు. డైట్ నిపుణులు దీనిని సూపర్ బెస్ట్ ఆకుకూర గా సూచిస్తారు. ఎందుకంటే ఈ ఆకు కొరకు విష పదార్థాలను దూరం చేసే శక్తి ఎక్కువగా ఉంది. ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎముకలు బలంగా ఉండడానికి తోడ్పడతాయి.. అనేక రకాల ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.. ఏ ఆకు కూరలు లేని ఒమెగా-3 ఆమ్లాలు ఈ ఆకుకూర లో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యమైన ధమనులు కు సహాయపడుతాయి. గుండె ఆరోగ్యం పదిలంగా ఉండేలా చూసుకుంటుంది. హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ అనేక గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది. గంగవల్లి కూర కాండం ఆకులలో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.. అన్ని కణాలకు ఆక్సిజన్ అందేలా చేస్తాయి.. ఇంకా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి.
Rs.20.00 Rs.40.00
Ratings & Reviews
Ratings & Reviews